Signal మిమ్మల్ని ట్రాక్ చేయదు లేదా మీ డేటాను సేకరించదు. ప్రతిఒక్కరికీ Signal మెరుగుపరచడానికి, మేము వినియోగదారు అభిప్రాయంపై ఆధారపడతాము, మరియు మేము మీదే ఇష్టపడతాము.
మీరు Signal ను ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడానికి మేము ఒక సర్వేను నడుపుతున్నాము. మా సర్వే మిమ్మల్ని గుర్తించే డేటాను సేకరించదు. మీకు అదనపు అభిప్రాయాన్ని పంచుకోవటానికి ఆసక్తి ఉంటే, సంప్రదింపు సమాచారాన్ని అందించే అవకాశం మీకు ఉంటుంది.
మీకు కొంచెం వ్యవధి మరియు అభిప్రాయాలు ఉంటే, మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము.
]]>